7337494365
Yalamanchili Constituency, Anakapalli District, Andhrapradesh
Home
About
News & Events
Gallery
Manifesto
Downloads
Contact Us
Open Menu
Home
About
News & Events
Gallery
Manifesto
Downloads
Contact Us
News
Home
News
పవిత్రమైన కార్తీక మాసంలో వెలిగించిన దీపకాంతులు ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ.. ప్రజలందరికీ... కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు
2024-11-15 14:46:36
అమరావతి సచివాలయం నందు ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన యలమంచిలి శాసనసభ్యులు శ్రీ సుందరపు విజయ్ కుమార్, యలమంచిలి నియోజకవర్గ పరిధిలో గల సమస్యల పై చర్చించడం జరిగింది, ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు సానుకూలంగా స్పందించారు.
2024-11-14 10:22:20
ప్రత్యేక ఆహ్వానం తేదీ 14/11/2024 అనగా గురువారం నాడు రాంబిల్లి మండలం కొత్తూరు గ్రామంలో మా కుటుంబ ఇలవేల్పు అయినటువంటి శ్రీశ్రీశ్రీ గుమ్ముడమ్మలు తల్లి అమ్మవారి పండుగ మహోత్సవం సందర్భంగా ఎలమంచిలి నియోజకవర్గ జనసేన తెలుగుదేశం బిజెపి నాయకులు కార్యకర్తలు గురువారం సాయంత్రం కొత్తూరు గ్రామానికి నా యొక్క ఆహ్వానం మేరకు విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందుతారని కోరుచున్నాను ఇట్లు మీ సుందరపు విజయ్ కుమార్ యలమంచిలి నియోజకవర్గ శాసనసభ్యులు
2024-11-13 11:02:01
పెన్షన్ తీసుకోకపోతే ఆ నెల డబ్బు పోతుందనే టెన్షన్ ఇక వద్దు అంటూ భరోసా ఇచ్చింది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు ఒక నెల పెన్షన్ తీసుకుపోతే రెండో నెలలో కలిపి తీసుకోవచ్చు, మూడో నెలలో అయితే మూడు నెలల పెన్షన్ డబ్బు ఒకేసారి తీసుకునే వెసులుబాటు కల్పించింది కూటమి ప్రభుత్వం
2024-11-04 17:03:03
అచ్చుతాపురం మండలంలో గల రామన్నపాలెం గ్రామంలో డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన యలమంచిలి ఎమ్మెల్యే శ్రీ సుందరపు విజయ్ కుమార్.
2024-06-18 13:28:08
యలమంచిలి నియోజకవర్గం ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ గారు అచ్చుతాపురం లో గల డ్రైనేజీలు పరిశీలించారు. అలాగే అచ్చుతాపురం కూడలి లో మెరుగైన డ్రైనేజీలను తీసుకురావడానికి అధికారులతో చర్చిస్తున్నారు.
2024-06-17 11:14:54
ఎలమంచిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు గారిని అచ్యుతాపురంలోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన పార్టీ ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ సుందరపు విజయకుమార్ గారు.
2024-06-08 17:30:16
ఈనాడు అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత చెరుకూరి రామోజీరావు గారి మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తూ… కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
2024-06-08 11:02:27
ఈరోజు మునగపాక నుంచి జనసేన పార్టీలో సుమారు 50 నుంచి 60 మంది సుందరపు విజయ్ కుమార్ గారి చేతుల మీదగా బొడ్డేడ అప్పలనాయుడు గారి ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం జరిగింది
2024-05-06 14:56:05
తెలుగుదేశం పార్టీ నాయకులు సినీ హీరో నందమూరి బాలకృష్ణ గారికి స్వాగతం
2024-05-04 17:19:09
స్వర్ణాంద్ర సాకార యాత్రలో భాగంగా యలమంచిలి నియోజకవర్గానికి విచ్చేయచున్న శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి స్వాగతం సుస్వాగతం.
2024-05-04 11:04:23
ఎన్నికల ప్రచారంలో భాగంగా రాంబిల్లి
2024-05-04 11:03:12
యలమంచిలి మున్సిపాలిటీ 12వ వార్డుకు చెందిన లొట్ల రమేష్ బాబు
2024-05-04 10:00:16
మునగపాక మండలం గంటవానిపాలెం గ్రామం
2024-05-03 10:02:45
రాంబిల్లి మండలం వెంకటాపురం గ్రామం
2024-05-03 10:02:17
ఎలమంచిలి నియోజకవర్గం, అచ్యుతాపురంలో జరిగిన ఎన్డీయే కూటమి ఆత్మీయ సమావేశం లో పాల్గొన్న అనకాపల్లి ఎంపీ అభ్యర్థి శ్రీ సి.యం.రమేష్ గారు!
2024-04-03 17:08:19
ప్రచారం మొదటి రోజు ఏటి కొప్పాకలో
2024-04-03 11:00:53
శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవాలయం వద్ద పూజ చేసి ఎన్నికల ప్రచారం కు ఎటికోప్పాక బయలుదేరారు.
2024-04-03 11:00:00
రాంబిల్లి మండలం మామిడివాడ గ్రామం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ మట్టా అప్పలనర్సమ్మ, మాజీ సర్పంచులు బొడ్డేడ భాస్కరరావు, చందర సూరిబాబు, మాజీ వార్డు సభ్యులు చుక్కా నలమారి, సీనియర్ నాయకులు ఆడారి పరమేశ్వరరావు, అనుచర వర్గంతో అధికార పార్టీని వీడి వెంకటాపురంలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎలమంచిలి నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కొందరు విజయకుమార్ గారి అధ్యక్షతన జనసేన పార్టీలో చేరారు చేరికలు అనంతరం సుందర విజయకుమార్ గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీని పూర్తిగా నిర్వీర్యం చేసిందని పంచాయతీ ఎన్నికలను పథకాలు పంచడానికి వాడుకుందని దీనివలన గ్రామంలో సర్పంచులు పనులు చేయలేక అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు అధికార పార్టీపై విసుకు చెందిన సర్పంచులు అధికార పార్టీకి రాజీనామాలు చేసి ప్రతిపక్ష పార్టీలలోకి చేరుతున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పప్పల నూకన్న దొర, వురిటి నానాజీ తదితరులు పాల్గొన్నారు.
2024-04-01 12:14:09
అనకాపల్లి విచ్చేసిన జనసేన - తెలుగు దేశం - బీజేపీ ఉమ్మడి అనకాపల్లి ఎంపీ అభ్యర్థి శ్రీ C.M రమేష్ గారిని స్వాగతం పలికిన శ్రీ సుందరపు విజయ్ కుమార్.
2024-04-01 11:36:57
ఎలమంచిలి నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో పలు వివాహ శుభకార్యములకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎలమంచిలి నియోజకవర్గ జనసేన పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారు వారితోపాటు పార్టీ నాయకులు జనసైనికులు హాజరయ్యారు
2024-03-30 11:07:16
జై జన సేన జై టిడిపి జై బిజెపి జై హింద్
2024-03-29 14:54:27
జై విజయ్ అన్న జై జన సేన జై టిడిపి జై బిజెపి జై హింద్ ✊????
2024-03-29 12:29:33
పదవుల కోసం కాదు ప్రజా శ్రేయస్సు కోసం వస్తున్నా
2024-03-27 11:30:41
నీకొక్కఛాన్స్ ఇస్తే !!! రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసావ్!
2024-03-23 15:56:08
నువ్వే మా దైర్యం
2024-03-23 15:54:32
ఎలమంచిలి నియోజకవర్గం లో వివిధ వివాహ శుభకార్యాలకి హాజరైన శ్రీ కొణిదెల నాగ బాబు గారు, శ్రీ సుందరపు సతీష్ కుమార్ గారు మరియు శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారు.
2024-03-23 15:53:19
బానిసత్వాన్ని రద్దుచేసిన సామ్రాట్. అశోక రాజ్యాన్ని తిరిగి స్థాపించిన యోదుడు నిజమైన వారసుడు చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు.
2024-03-23 15:52:18
ఎలమంచిలి గడ్డ మీద ఎగిరేది జనసేన జెండానే.
2024-03-23 15:51:19
కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతుంది
2024-03-23 15:50:22
అనకాపల్లి బైపాస్ నందు ఉమ్మలాడ జంక్షన్ దగ్గర గల శారదా నది సమస్యలను పరిశీలిస్తున్న జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు గారు.
2024-03-23 15:48:16
కవయిత్రి సరోజినీ నాయుడు గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను
2024-03-23 15:45:56
జనసేన - తెలుగు దేశం జెండాలు మన బలం.
2024-03-23 15:44:19
నిండు జీవితానికి రెండు చుక్కలు... పోలియో పై విజయం సాధించండి.
2024-03-23 15:42:10
ఎలమంచిలి నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారు నియోజకవర్గంలో పంచదార్ల పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి శ్రీ ఉమా ధర్మ లింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు
2024-03-23 12:21:50
ఆంధ్ర ప్రదేశ్ భవిష్యత్తు కోసం కలిసి వస్తున్నా జనసేన - తెలుగుదేశం - బీజేపీ.
2024-03-23 11:53:50
సూరిశెట్టి నాయుడు గారి సోదరుడు కుమార్తె వివాహ మహోత్సవంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎలమంచిలి నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారు
2024-03-23 11:52:21
ప్రత్యేక సిబ్బందితో బూత్ లెవెల్ మీటింగ్ ఏర్పాటు
2024-03-22 18:22:34
గడిచిన 15 ఏళ్ళల్లో ఊరి కోసం తన ప్రజల కోసం అలుపెరుగని పోరాటం చేస్తూ న్యాయం వెంట నిలబడుతూ,
2024-03-22 18:15:31
సుందరపు విజయ్ కుమార్ గారి మరియు జనసేన పార్టీ కి సంబందించిన కార్యకలాపాలు, ఆసక్తి కర విషయాలు మీరు తప్పకుండా చూడాలి అనుకుంటే ఈ QR Code ను స్కాన్ చేయండి.
2024-03-22 18:11:20
జనసేన ఆవిర్భావ దినత్సవం శుభాకాంక్షలు
2024-03-22 18:07:38
నీరు లేనిదే జీవం లేదు..
2024-03-22 18:04:14
పోరాటానికి సిద్ధం అవ్వండి.
2024-03-22 18:01:20
ఓటు నమోదుకి ఏప్రిల్ 15 వరకు అవకాశం
2024-03-22 17:59:15
శ్రీ శ్రీ బండిమాంబ అమ్మవారిని బుధవారం నాడు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, యలమంచిలి నియోజకవర్గం జనసేన-తెలుగుదేశం-బీజేపి పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ సుందరపు విజయ్ కుమార్ కుటుంబ సమేతంగా విచ్చేసి.... అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
2024-03-22 17:57:42
శ్రీ సుందరపు విజయకుమార్ దర్శించుకున్నారు అనంతరం ఉమ్మలాడ
2024-03-22 17:53:42
శ్రీశ్రీశ్రీ నూకాంబిక అమ్మవారి జాతర
2024-03-22 17:50:18
ఓటు నమోదుకి ఏప్రిల్ 15 వరకు అవకాశం.
2024-03-19 18:14:08
అచ్యుతాపురం మండలం పూడి ఆర్ అండ్ నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ కొత్తమ్మ తల్లి అమ్మవారి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎలమంచిలి నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి జనసేన పార్టీ శ్రీ సుందరపు విజయకుమార్ గారు.
2024-03-19 18:13:12
ఛలో చిలకలూరిపేట.
2024-03-19 18:11:46
పోరాటానికి సిద్ధం అవ్వండి.
2024-03-19 18:09:44
ఉమ్మడి విశాఖ జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లాలం భవాని భాస్కర్ గారిని విశాఖపట్నం లోని వారి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎలమంచిలి నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారు. అనంతరం లాలం భాస్కర్ రావు గారి చిత్రపటానికి నివాళులర్పించారు.
2024-03-19 18:08:57
తెలుగుదేశం పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ పప్పల చలపతి రావు గారిని మరియు భారతీయ జనతా పార్టీ ఇంచార్జ్ రాజాన సన్యాసి నాయుడు గారిని మర్యాద పూర్వకంగా కలిసి శాలువా వేసి సన్మానించిన శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారు.
2024-03-19 18:08:02
Next
1
2
3
4
Previous