• 7337494365
  • Yalamanchili Constituency, Anakapalli District, Andhrapradesh

News detail

Image Here

రాంబిల్లి మండలం వెంకటాపురం గ్రామం

  • Date : 2024-05-03 10:02:17

నేడు రాంబిల్లి మండలం వెంకటాపురం గ్రామం నుంచి సీనియర్ నాయకుడు రేఖ తాతారావు అలాగే రేఖ వెంకటేష్, దూళి రమణ, పుర్రెగంగఅప్పారావు, ఉరుకుటి వెంకటరమణ, సీరా నూకరాజు, నంబారు వెంకట్రావు, దూళి శివాజీ, ఉరుకుటి నానాజీ, మొల్లె ప్రసాద్, కిల్లాడ మహేష్ వారితోపాటు సుమారు 100 మంది తన అనుచర వర్గంతో ఈరోజు అచ్యుతాపురం లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఎలమంచిలి నియోజకవర్గ జనసేన పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరారు పార్టీలో చేరిన వారందరూ వచ్చే ఎన్నికలలో సుందరపు విజయ్ కుమార్ గారి గెలుపుకి కృషిచేస్తామని సుమారు 50000 పైచిలుకు ఓట్ల మెజార్టీతో శాసనసభ్యులుగా గెలిపించుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బైలపూడి శ్రీరామదాసు, సీతాపాలెం బుజ్జి, రోమాల రమణ తదితర నాయకులు పాల్గొన్నారు

recent events
  • Image Here

    పవిత్రమైన కార్తీక మాసంలో వెలిగించిన దీపకాంతులు ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ.. ప్రజలందరికీ... కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు

    2024-11-15 14:46:36
  • Image Here

    అమరావతి సచివాలయం నందు ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన యలమంచిలి శాసనసభ్యులు శ్రీ సుందరపు విజయ్ కుమార్, యలమంచిలి నియోజకవర్గ పరిధిలో గల సమస్యల పై చర్చించడం జరిగింది, ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు సానుకూలంగా స్పందించారు.

    2024-11-14 10:22:20
  • Image Here

    ప్రత్యేక ఆహ్వానం తేదీ 14/11/2024 అనగా గురువారం నాడు రాంబిల్లి మండలం కొత్తూరు గ్రామంలో మా కుటుంబ ఇలవేల్పు అయినటువంటి శ్రీశ్రీశ్రీ గుమ్ముడమ్మలు తల్లి అమ్మవారి పండుగ మహోత్సవం సందర్భంగా ఎలమంచిలి నియోజకవర్గ జనసేన తెలుగుదేశం బిజెపి నాయకులు కార్యకర్తలు గురువారం సాయంత్రం కొత్తూరు గ్రామానికి నా యొక్క ఆహ్వానం మేరకు విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందుతారని కోరుచున్నాను ఇట్లు మీ సుందరపు విజయ్ కుమార్ యలమంచిలి నియోజకవర్గ శాసనసభ్యులు

    2024-11-13 11:02:01
  • Image Here

    పెన్షన్ తీసుకోకపోతే ఆ నెల డబ్బు పోతుందనే టెన్షన్ ఇక వద్దు అంటూ భరోసా ఇచ్చింది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు ఒక నెల పెన్షన్ తీసుకుపోతే రెండో నెలలో కలిపి తీసుకోవచ్చు, మూడో నెలలో అయితే మూడు నెలల పెన్షన్ డబ్బు ఒకేసారి తీసుకునే వెసులుబాటు కల్పించింది కూటమి ప్రభుత్వం

    2024-11-04 17:03:03