• 7337494365
  • Yalamanchili Constituency, Anakapalli District, Andhrapradesh

News detail

Image Here

ప్రత్యేక సిబ్బందితో బూత్ లెవెల్ మీటింగ్ ఏర్పాటు

  • Date : 2024-03-22 18:22:34

తేదీ 05/03/2024 అనగా మంగళవారం నాడు ఎలమంచిలి నియోజకవర్గంలో ఉన్నటువంటి 246 బూతులకు గాను జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి విచ్చేసినటువంటి ప్రత్యేక సిబ్బందితో బూత్ లెవెల్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అందుకోసం ఉదయం 9:00 గంటలకు రాంబిల్లి మరియు మునగపాక మండలాలకు అలాగే మధ్యాహ్నం 2:00 గంటలకు అచ్యుతాపురం మరియు ఎలమంచిలి రూరల్ అలాగే అర్బన్ మండలాలకు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కావున ప్రతి ఒక్క బూతు నుంచి బూతు ఏజెంట్స్ తో పాటు 5 నుంచి 10 మంది సభ్యులకు తగ్గకుండా విచ్చేయాలని తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని ఎలమంచిలి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కోర్ కమిటీ సభ్యులు మండల కమిటీ సభ్యులు గ్రామ కమిటీ సభ్యులు ఈ యొక్క సమావేశంపై ప్రత్యేక దృష్టి సారించి విజయవంతం చేస్తారని కోరుచున్నాను వేదిక అచ్యుతాపురం నందుగల ఎలమంచిలి రోడ్లో ఉన్నటువంటి SKR ఫంక్షన్ హాల్ నందు

recent events
  • Image Here

    పవిత్రమైన కార్తీక మాసంలో వెలిగించిన దీపకాంతులు ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ.. ప్రజలందరికీ... కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు

    2024-11-15 14:46:36
  • Image Here

    అమరావతి సచివాలయం నందు ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన యలమంచిలి శాసనసభ్యులు శ్రీ సుందరపు విజయ్ కుమార్, యలమంచిలి నియోజకవర్గ పరిధిలో గల సమస్యల పై చర్చించడం జరిగింది, ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు సానుకూలంగా స్పందించారు.

    2024-11-14 10:22:20
  • Image Here

    ప్రత్యేక ఆహ్వానం తేదీ 14/11/2024 అనగా గురువారం నాడు రాంబిల్లి మండలం కొత్తూరు గ్రామంలో మా కుటుంబ ఇలవేల్పు అయినటువంటి శ్రీశ్రీశ్రీ గుమ్ముడమ్మలు తల్లి అమ్మవారి పండుగ మహోత్సవం సందర్భంగా ఎలమంచిలి నియోజకవర్గ జనసేన తెలుగుదేశం బిజెపి నాయకులు కార్యకర్తలు గురువారం సాయంత్రం కొత్తూరు గ్రామానికి నా యొక్క ఆహ్వానం మేరకు విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందుతారని కోరుచున్నాను ఇట్లు మీ సుందరపు విజయ్ కుమార్ యలమంచిలి నియోజకవర్గ శాసనసభ్యులు

    2024-11-13 11:02:01
  • Image Here

    పెన్షన్ తీసుకోకపోతే ఆ నెల డబ్బు పోతుందనే టెన్షన్ ఇక వద్దు అంటూ భరోసా ఇచ్చింది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు ఒక నెల పెన్షన్ తీసుకుపోతే రెండో నెలలో కలిపి తీసుకోవచ్చు, మూడో నెలలో అయితే మూడు నెలల పెన్షన్ డబ్బు ఒకేసారి తీసుకునే వెసులుబాటు కల్పించింది కూటమి ప్రభుత్వం

    2024-11-04 17:03:03